Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాకు 3,008 పక్కా ఇళ్లు

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 11:14 AM పార్వతీపురం మన్యంGeneral
మన్యం జిల్లాకు 3,008 పక్కా ఇళ్లు - Udayam
నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం బృహత్తర అడుగులు వేస్తోందని జిల్లా హౌసింగ్ PD తెలిపారు. జిల్లాలో గుమ్మలక్ష్మీపురం 688, కురుపాం 332, సీతంపేట 288, కొమరాడ 252, సాలూరు 231, జియ్యమ్మవలస 201, భామిని 187, వీరఘట్టం 168, మక్కువ 141, పాలకొండ 140, పాచిపెంట 115, పార్వతీపురం 105, సీతానగరం 66, బలిజిపేట 61, గరుగుబిల్లి మండలాలకు 33 గృహాలను కేటాయించారు.

Comments

G
Loading comments...