వార్తలకు తిరిగి వెళ్లండి

మనూర్–పిప్రి మధ్య నేషనల్ హైవే పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే రహదారి బురదమయంగా మారి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, రైతులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి హైవే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

