వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పుల మండలం మనుపహాడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని సెక్టార్ సూపర్‌వైజర్ సావిత్రి తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రక్తహీనత నివారణకు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

