Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనుబోలులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:13 PM నెల్లూరుGeneral
మనుబోలులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం - Udayam
మనుబోలు మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షపు నీరు చేరగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉరుముల శబ్దంతో బయటకు వచ్చిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...