వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఆహ్వానం మేరకు ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.
Comments
Loading comments...

