వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులతో చర్చించారు.
కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి కార్యకర్త నుండి పిసిసి చీఫ్ వరకు అందరికీ స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

