Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

Follow Udayam on Google
K.Venkatesh Aug 26, 2026 1:35 PM ఖమ్మంGeneral
మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు - Udayam
రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్య క్రమం అందించింది.

Comments

G
Loading comments...