Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జువ్వాడి నర్సింగరావు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 20, 2026 4:50 PM జగిత్యాలGeneral
మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జువ్వాడి నర్సింగరావు - Udayam
కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లతో కలిసి అధికారులతో చర్చించారు. సభా ప్రాంగణం, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...