Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 2:56 PM నిజామాబాద్General
మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం - Udayam
నిజామాబాద్: నగరానికి విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం బైపాస్‌ రోడ్డులో నూతనంగా నిర్మించిన పైడి కన్వెన్షన్‌ హాల్‌ను మంత్రి పొంగులేటి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

Comments

G
Loading comments...