వార్తలకు తిరిగి వెళ్లండి

గడిచిన 10 నెలల్లో పల్లెగూడెం అభివృద్ధి, రహదారుల నిర్మాణానికి రూ. 61.76 కోట్లు మంజూరు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మాట్లాడారు.
సన్నబియ్యం, రుణమాఫీ వంటి పథకాలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

