వార్తలకు తిరిగి వెళ్లండి

TG రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. AUG 15న రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు.
ప్రైవేటు విత్తనాలతో సన్న రకాలు సాగు చేసిన రైతులకూ క్వింటాలకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణకు విద్యుత్ ఆటోల కొనుగోలుకు రూ.1.50 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

