Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పొంగులేటి అనుచరుడి కారుపై దాడి

Follow Udayam on Google
K.Venkatesh Sep 22, 2026 9:59 AM ఖమ్మంGeneral
మంత్రి పొంగులేటి అనుచరుడి కారుపై దాడి - Udayam
తిరుమలాయపాలెం మండలం సుద్దవాగుతండా గ్రామ శివారులో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రామసహయం నరేష్ రెడ్డి కార్ల పైన సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. మండలంలోని వివిధ గ్రామాలలో గణేశ్ మండపాల వద్ద పూజల్లో పాల్గొని వస్తుండగా దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...