వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు పర్యటనకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మంగళవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అనంతరం దివంగత నాయకులు పరిటాల రవి, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.
ఈ పర్యటనతో స్థానిక నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Comments
Loading comments...

