Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆసుపత్రిని ప్రారంభించారు

Follow Udayam on Google
Syed Farooq Aug 15, 2026 7:37 PM మహబూబ్‌నగర్General
మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆసుపత్రిని ప్రారంభించారు - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి వారాహి ఆసుపత్రిని ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు విద్యా వైద్యం ప్రజలకు ఎంతో అవసరం అని మంత్రి, ఎమ్మెల్యే అన్నారు. వారాహి ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...