Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి బీసీ పర్యటన షెడ్యూల్ ఇదే

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:00 PM నంద్యాలGeneral
 మంత్రి బీసీ పర్యటన షెడ్యూల్ ఇదే - Udayam
మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి శనివారం బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వైద్య పరికరాలను ప్రారంభించనున్నారు. ఒంటి గంటకు ఆయుష్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కూటమి శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకావాలని మంత్రి కార్యాలయం పిలుపునిచ్చింది.

Comments

G
Loading comments...