Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వచ్ఛమైన తేనెను ప్రశంసించారు

Follow Udayam on Google
sudheer Aug 15, 2026 6:15 PM కరీంనగర్General
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వచ్ఛమైన తేనెను ప్రశంసించారు - Udayam
కరీంనగర్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘శ్రీ నేచురల్ హనీ’ స్టాల్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇస్తూ, స్వచ్ఛమైన తేనెను అందిస్తున్న బీ కీపింగ్ ట్రైనర్ టి. సంజనను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆమె పడుతున్న శ్రమను, సహజ ఉత్పత్తుల ప్రోత్సాహాన్ని మంత్రి కొనియాడారు.

Comments

G
Loading comments...