వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి అచ్చెన్న కుటుంబ సమేతంగా వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
సోమవారం కోటబొమ్మాళి మండలం నిమ్మడలోని వారి స్వగృహంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏడాది వినాయక చవితి పర్వదినాన్ని తన ఇంట్ల జరుపుకోవడం నేటికీ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన కృపతో సుఖశాంతులతో మెలగాలని కోరుకున్నారు.
Comments
Loading comments...

