Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి ఆదేశాలతో కదిలిన పంచాయతీ యంత్రాంగం

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 2:52 PM శ్రీకాకుళంGeneral
 మంత్రి ఆదేశాలతో కదిలిన పంచాయతీ యంత్రాంగం - Udayam
ఆర్నాబ్ తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలతో మంగళవారం టెక్కలి పంచాయతీ యంత్రాంగం చర్యలు ప్రారంభించారు. ఇదే అంశంపై 'ఉదయం' లో సైతం కథనం ప్రచురితం కావడంతో ఈఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. వర్షపునీరు నిల్వ ఉంటే 8341808370, 9502435258 నుంబర్లు సంప్రదించాలని ఈఓ ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...