వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయం సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎన్.గిరిబాబు బాధ్యతలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుని నేరాలను నియంత్రిస్తామన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

