Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంథనిలో ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:48 AM పెద్దపల్లి General
మంథనిలో ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన - Udayam
మంథని మున్సిపల్‌ కార్యాలయంలో వ్యాపారులకు ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్‌ వినియోగంతో పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత వస్తువులను మాత్రమే వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఛైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, కమిషనర్‌ ఎన్.మనోహర్‌, వైస్‌ ఛైర్మన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...