Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంథనిలో మాదిగల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:42 PM పెద్దపల్లి General
మంథనిలో మాదిగల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనం - Udayam
మాదిగ సమాజమంతా ఐక్యంగా ఉద్యమించాలని మాదిగల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం మంథనిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం కళాశాల మైదానం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు “మాదిగల ఓట్లు మాదిగలకే – జై మాదిగ” నినాదంతో ర్యాలీ చేపట్టారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజ్యాధికారం సాధించే దిశగా ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.

Comments

G
Loading comments...