Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనస్థాపానికి గురై మహిళ మృతి

Follow Udayam on Google
K Anuradha Sep 09, 2026 1:00 PM శ్రీకాకుళంGeneral
మనస్థాపానికి గురై మహిళ మృతి - Udayam
నరసన్నపేట మండలం మాకివలసకు చెందిన బొంగు నిర్మల మనస్తాపంతో ఉరివేసుకున్న ఘటన విషాదంగా మారింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందింది. భర్త బ్యాంకుకు రావడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై నిర్మల ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. భర్త ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...