వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి పండుగ సందర్భంగా మణుగూరు పట్టణంలోని నేతాజీ గ్రౌండ్‌లో బాణాసంచా దుకాణాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈసారి మొత్తం 19 దుకాణాలు ఏర్పాటు చేసినట్లు వ్యాపారులు తెలిపారు.
ప్రజలకు అందుబాటు ధరల్లో వివిధ రకాల బాణాసంచా విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. పండుగ సమీపిస్తుండటంతో దుకాణాల ఏర్పాట్లలో వ్యాపారులు నిమగ్నమయ్యారు.
Comments
Loading comments...

