మణిపూర్‌లో కల్తీ మద్యం విషాదం

మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో గత మూడు రోజుల్లో కల్తీ మద్యం సేవించి 12 మంది మృతి చెందగా, మరో 180 మంది అస్వస్థతతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువగా యువకులు, మధ్య వయస్కులే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పొరుగున ఉన్న కక్చింగ్ జిల్లా సుగ్నూ ప్రాంతం నుంచి ఈ మద్యాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
Comments
Loading comments...
