వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల 3వ వార్డు మణికంఠ కాలనీలో రోడ్లు బురదమయంగా మారి స్కూల్ విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏబీసీ స్కూల్ రహదారి అధ్వానంగా ఉండటంతో బస్సులు, ఆటోలు రావట్లేదని కాలనీవాసులు వాపోతున్నారు.
గతంలో మున్సిపల్ కమిషనర్ పరిశీలించినా పనులు ప్రారంభం కాలేదని, అధికారులు స్పందించి రోడ్డు వేయాలని కోరుతున్నారు
Comments
Loading comments...

