వార్తలకు తిరిగి వెళ్లండి

గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో మనకోసం—మన పోస్ట్ ఆఫీస్ కార్యక్రమం నిర్వహించారు. గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి గ్రామంలో అవగాహన సదస్సు ర్యాలీ జరిపారు.
గ్రామంలోని పాఠశాలకు వెళ్లి పొదుపు, పోస్ట్ బాక్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

