వార్తలకు తిరిగి వెళ్లండి
మంగపేట మండలంలో ఆదివారం ఉదయం ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులతో వర్షం కురిసింది. ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది.
వరి పంటలతో పాటు పత్తి, మిర్చి పంటలకు వర్షం మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

