Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగనూరులో ఆహార దినోత్సవం

Follow Udayam on Google
Jaipal Oct 05, 2026 6:29 PM నాగర్ కర్నూల్General
మంగనూరులో ఆహార దినోత్సవం - Udayam
బిజినపల్లి మండల వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ద్వారా మంగనూరు గ్రామంలో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1తేదీ నుండి 16వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరుగుతుంది కానీ అసంఘటిత కార్మికులు ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కూలీలు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా పౌష్టికాహారము లేదు కనుక ప్రపంచ ఆకలి దినోత్సవం గా వ్యతిరేకిస్తూ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది

Comments

G
Loading comments...