వార్తలకు తిరిగి వెళ్లండి

మంగంపేట్ తండాకు చెందిన కాట్రావత్ లక్ష్మీబాయి (92) మృతిచెందడంతో ఆమె కుటుంబానికి సౌదీలో కూలి పనులు చేసుకుంటున్న చుట్టుపక్కల తండాల గిరిజన సోదరులు రూ.21 వేల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఈ సహాయం పంపిన వారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
మంగంపేట్ తండా సర్పంచ్ ఎస్.గోపాల్ నాయక్, మాజీ సర్పంచ్ అంగోత్ గీతా పాండు, తండా కార్బారి ఎస్.గోబ్రియా, గ్రామ పెద్దలు, యువత, పాల్గొన్నారు.
Comments
Loading comments...

