Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో వైభవంగా తోతాద్రి పోలేరమ్మ జాతర

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 25, 2026 3:15 PM గుంటూరుGeneral
మంగళగిరిలో వైభవంగా తోతాద్రి పోలేరమ్మ జాతర - Udayam
మంగళగిరిలో తోతాద్రి పోలేరమ్మ జాతర మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఇళ్ల వద్ద పొంగళ్లను సిద్ధం చేసుకుని, కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల విశేష రాకతో ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.

Comments

G
Loading comments...