వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి కొప్పురావూరు కాలనీలో దేవాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం బోనాల జాతర వేడుకగా జరిగింది. సుమారు 1,000 మంది మహిళలు బోనాలు ఎత్తుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు.
ఈ కార్యక్రమాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనుంజయ రావు, పట్టణ అధ్యక్షుడు మహేశ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
Comments
Loading comments...

