Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో టీడీపీ పార్టీ సమావేశం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 6:41 PM గుంటూరుGeneral
మంగళగిరిలో టీడీపీ పార్టీ సమావేశం - Udayam
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతినెలా రెండో బుధవారం జరిపే సమావేశాన్ని మంగళగిరిలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పడవల మహేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 'తల్లికి వందనం', 'నేతన్న సేవ' వంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో తీవ్ర ఉత్సాహం కనిపిస్తోందని ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...