వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో ‘సేవా సేతు’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఈఈ జి. సురేష్‌బాబు తెలిపారు. 2 కిలోవాట్ల సోలార్‌కు రూ.60 వేల సబ్సిడీతో పాటు బీసీలకు అదనంగా రూ.20 వేల సబ్సిడీ లభిస్తుందన్నారు.
ఈ సబ్సిడీలతో రూ.30 వేలకే సోలార్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. విద్యుత్ సమస్యలు, రుణాలు, సోలార్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

