Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో సీఎంఆర్‌ఎఫ్‌ పంపిణీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 21, 2026 5:51 PM గుంటూరుGeneral
మంగళగిరిలో సీఎంఆర్‌ఎఫ్‌ పంపిణీ - Udayam
మంత్రి నారా లోకేష్‌ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్వోసీలను మంగళగిరిలో లబ్ధిదారులకు టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. కొప్పరావు కాలనీకి చెందిన గంజి ధనలక్ష్మికి రూ.2,07,748, కేశనం నాగసాయిబాబుకు రూ.1,24,758 విలువైన ఎల్వోసీలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...