వార్తలకు తిరిగి వెళ్లండి
మంగళగిరి కోర్టుల్లో నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో రాజీపడదగ్గ కేసులను పరిష్కరించారు. లోక్ అదాలత్ ద్వారా సమయం ఆదా అవుతుందని, రాజీతో ఇరువర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎం.వి. శేషమ్మ తెలిపారు.
కార్యక్రమంలో జడ్జి ఎం. ప్రసన్నలక్ష్మి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

