వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో 2 రోజుల లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

