వార్తలకు తిరిగి వెళ్లండి

గాజు సీసాతో బెదిరించి రూ.4,500 నగదు దోచుకెళ్లిన కేసులో శశివర్ధన్(24) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు మంగళగిరి సీఐ వెంకట్ తెలిపారు. నిందితుడి నుంచి దోపిడీ చేసిన సొమ్ముతో పాటు ఒక యాక్టివా స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
శశివర్ధన్‌పై గతంలోనూ దొంగతనాలు, గంజాయి విక్రయాలు, దోపిడీలు, భౌతిక దాడులకు సంబంధించి పలు కేసులు నమోదై ఉన్నాయని సీఐ వెల్లడించారు.
Comments
Loading comments...

