Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి మీదుగా ఆర్టీసీ సర్వీసులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 11:29 AM గుంటూరుGeneral
రాత్రి కురిసిన వర్షానికి అమరావతి రహదారులపై వాహనాలు జారి నిలిచిపోవడంతో తుళ్లూరు-గుంటూరు మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆర్టీసీ అధికారులు తుళ్లూరు బస్సులను మంగళగిరి మీదుగా గుంటూరుకు మళ్లించి నడుపుతున్నారు.

Comments

G
Loading comments...