వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి మెయిన్ బజార్‌లోని భాగవతుల వారి వీధిలో విద్యుత్, కేబుల్ వైర్లు కిందకు వేలాడుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైర్లు తగిలి ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్న స్థానికులు, అధికారులు తక్షణమే స్పందించి వాటిని సరిచేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

