వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి మండలంలోని ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 20 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను గెస్ట్ ఇన్‌స్ట్రక్టర్లతో భర్తీ చేయనున్నట్లు ఎంఈఓ బాబు శుక్రవారం తెలిపారు.
తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సోషల్, బయలాజికల్ సైన్స్, పీఈటీ సబ్జెక్టుల్లో ఈ ఖాళీలు ఉన్నాయని, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

