Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి అమ్మాయి హేమ వర్షిణి CMA పరీక్షల్లో ప్రతిభ చాటారు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:38 AM గుంటూరుGeneral
మంగళగిరి అమ్మాయి హేమ వర్షిణి CMA పరీక్షల్లో ప్రతిభ చాటారు - Udayam
జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రొఫెషనల్ కోర్సు ‘సిఎమ్ఎ’ (CMA) పరీక్షల్లో మంగళగిరికి చెందిన కొక్కుల హేమ వర్షిణి విశేష ప్రతిభ చాటారు. ఈ పరీక్షల్లో ఆమె 800 మార్కులకు గాను 519 మార్కులు (65%) సాధించి విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. దేశవ్యాప్తంగా రెండు గ్రూపుల్లోనూ కలిపి కేవలం 32 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైన వేళ, హేమ వర్షిణి సాధించిన ఈ ఘనత పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...