Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి ఆలయంలో వైభవంగా వరలక్ష్మి వ్రతాలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 3:03 PM గుంటూరుGeneral
శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. ఆలయ యంత్రాంగం కల్పించిన ప్రత్యేక వసతుల నడుమ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు భక్తులకు వరలక్ష్మి వ్రత మహత్యం, దాని విశిష్టతను వివరించారు.

Comments

G
Loading comments...