వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిర్వహించిన బహిరంగ వేలం పాటల ద్వారా రూ.1,83,18,199 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కోగంటి సునీల్ కుమార్ తెలిపారు.
ఎగువన ఉన్న శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో విక్రయాల లైసెన్స్ హక్కులకే రూ.1,31,00,000 పాడారని పేర్కొన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే రూ.50,90,326 అదనపు రాబడి అని ఆయన వివరించారు.
Comments
Loading comments...

