వార్తలకు తిరిగి వెళ్లండి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపు మేరకు మందస టీడీపీ కార్యాలయంలో బుధవారం ''నిజం గెలిచింది' కార్యక్రమం నిర్వహించారు.
మండల అధ్యక్షుడు బావన దుర్యోధన ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమావేశమై చంద్రబాబు 53 రోజుల అక్రమ జైలు నిర్బంధానికి గుర్తుగా 53 దీపాలు వెలిగించారు. అన్యాయంపై నిజం, ధర్మమే చివరకు విజయం సాధించాయని నేతలు పేర్కొన్నారు.
Comments
Loading comments...

