Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందస ప్రభుత్వ కళాశాలలో నారి శక్తి పై అవగాహన

Follow Udayam on Google
K Anuradha Sep 10, 2026 12:09 PM శ్రీకాకుళంGeneral
మందస ప్రభుత్వ కళాశాలలో నారి శక్తి పై అవగాహన - Udayam
మందస స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం 'నారీ శక్తి' ప్రోగ్రాంను ఎస్ఐకే కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మహిళా సాధికారత, రక్షణ చట్టాలు మరియు సమాజంలో వారి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగడానికి అవసరమైన పలు అంశాలపై ప్రత్యేక మార్గదర్శనం చేశారు.

Comments

G
Loading comments...