వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి పట్టణంలోని మోడల్ స్కూల్‌లో గురువారం విద్యార్థులకు ఉచిత అల్పాహార కార్యక్రమాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎంపీడీవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

