Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రిలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:19 PM మంచిర్యాలGeneral
మందమర్రిలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు - Udayam
మందమర్రి పట్టణంలోని మార్కెట్‌ ప్రాంతంలో పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో కిరాణా దుకాణాలు, పాన్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. గుట్కా, గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలో గంజాయి విక్రయాలు రహస్యంగా సాగుతున్నాయన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...