Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి గ్రామాలను కమ్ముకున్న పొగమంచు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 9:58 AM మంచిర్యాలGeneral
మందమర్రి గ్రామాలను కమ్ముకున్న పొగమంచు - Udayam
మందమర్రి మండలంలోని అదిల్‌పేట్, పొన్నారం, వెంకటాపూర్ తదితర గ్రామాలను శుక్రవారం ఉదయం 7 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రహదారులపై దూరంగా ఏమీ కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హెడ్‌లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. పంట పొలాలపై పరుచుకున్న పొగమంచు చూపరులకు ఆహ్లాదకరంగా కనిపించింది.

Comments

G
Loading comments...