వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి మండల విద్యాధికారి రమేష్ రాథోడ్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శనివారం మధ్యాహ్నం మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి వేణుగోపాల్, కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
మండలంలోని అన్ని పాఠశాలలో మౌలిక సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య పెంపునకు ఎంఈఓ కృషి చేయడంతో ఆయనకు ఉత్తమ సేవ పురస్కారాన్ని అందజేశారు.
Comments
Loading comments...

