Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మనది రాబందుల పార్టీనా?’.. టీడీపీ నేత సంచలన పోస్ట్

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 10, 2026 11:01 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
‘మనది రాబందుల పార్టీనా?’.. టీడీపీ నేత సంచలన పోస్ట్ - Udayam
మైలవరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత జ్యేష్ట రమేశ్‌బాబు పార్టీ తీరుపై ప్రశ్నిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. నిజమైన కార్యకర్తలను బలిపశువులను చేస్తున్న మనది రాబందుల పార్టీనా? అని ప్రశ్నించారు. కార్యకర్తలు, నేతలకు గుర్తింపు ఏదని, పక్క పార్టీ నుంచి వచ్చిన అవినీతి నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమా? అని నిలదీశారు. నేతల ప్రవర్తనతో పార్టీలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని విమర్శించారు.

Comments

G
Loading comments...